Daily Test-4

DSC Guide
By -
0

అందరికి మా విజెతా టీం నుండి శుభాకాంక్షలు.

వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది.

మన లక్ష్యం మన ల్ని మార్గాన్ని చూపుతుంది. మన లక్ష్యం డిఎస్సి మరియు టెట్  ఏమైతే ఉందో అది సాధించాలంటే ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించాలి .చాలామంది డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా…….?   టెట్ నోటిఫికేషన్ వస్తుందా…..? అని ని తమలో తాము ప్రశ్నలు వేసుకుంటారు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఒకసారి గత పరీక్ష పోటీని చూసినట్లయితే ఎంత గట్టీ  పోటీ ఉందో తెలుస్తుంది . కావున మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించాలంటే ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్రారంభించాలి.అందుకు మాటీమ్ మీకొసమె పనిసచెస్తుంది. కావున మీలో ఉన్న అన్ని సందేహాలు విడిచిపెట్టి ఎగ్జామ్ కోసం ఇప్పటి నుండే ప్రయత్నం ప్రారంభించండి . ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా పరీక్షకు కేవలం 30 నుండి 45 రోజులు టైం ఇస్తారు.  అది మనకు ఎట్టిపరిస్థితిలో సరిపో దు అందువలన ఇప్పటి నుండే ప్రారంభించండి. ప్రతి రెండు రోజులకు ఒక పరీక్ష మీకు పెట్టడం జరుగుతుంది. పరీక్షలు రాయండి . సందేహం ఉంటే మా వీడియో ని చూడండి. మెస్సజ్ చెయ్యండి.

FOR TODAY'S EXAM






Post a Comment

0 Comments

If you have any dout , Let me know

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!