Ticker

6/recent/ticker-posts

పరీక్ష రాయండి- బహుమతి గెలవండి






అందరికీ గుడ్ మార్నింగ్. మా పరీక్షలు ఆదరిస్తున్న అందరికీ ఇవే మా ధన్యవాదాలు .
అభ్యర్థులను ఉత్సాహ పరచడానికి, అదేవిధంగా పోటీ పెంచడానికి, వారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి
మేం కండక్ట్ చేస్తున్న సంక్రాంతి ప్రత్యేక పరీక్ష . ఈ పరీక్ష సంక్రాంతి రోజు అనగా

జనవరి 15న సాయంత్రం 7 గంటల నుండి 7 .50 నిమిషాల వరకు జరుగుతుంది.

మొత్తం ఈ పరీక్షలు 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ పరీక్ష పత్రము టెట్ పరీక్షకు
మోడల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రశ్నపత్రం 5సెక్షన్ లలొ ఉంటుంది. ప్రతి సెక్షన్లో 16 కంటెంట్
ప్రశ్నలు నాలుగు మెథడ్ ప్రశ్నలు ఉంటాయి.20 ప్రశ్నలు పెడగాగి ( సైకాలజి) పైన ఇవ్వడం
జరుగుతుంది.
పరీక్ష ఫలితాలు 8 గంటల 30 నిమిషాలకు ప్రకటించడం జరుగుతుంది.
ప్రథమ స్థానంలో నిలిచిన వాళ్ళకి 516 రూపాయలు
ద్వితీయ స్థానంలో నిలిచిన వాళ్ళకి 256 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

ఆసక్తి కలవారు ఈ పోటీలో పాల్గొనాలి అనుకుంటే ఈ క్రింది వీడియో లింక్ చూసి రిజిస్టర్ చేసుకో గలరు

ఈరోజు పరీక్షకు ఈ క్రింది లింకు పైన క్లిక్ చేయండి