అందరికీ నమస్కారం. రానున్న టెట్ డీఎస్సీ నోటిఫికేషన్లో నిమిత్తం విద్యార్థులను సంసిద్ధం చేసే విధంగా ప్రశ్నలు మరియు పరీక్షలు అందివ్వడం జరుగుతుంది. వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది. రానున్న కాలంలో పోటీ తీవ్రంగా ఉంటుంది కావున కఠిన ప్రశ్నలు తయారు చేసే అవకాశం ఉంది. కావున మిక్కిలి కఠిన స్థాయిలో తయారు చేసిన ఈ పరీక్షలు, మీకూ ముందస్తుగా మిమ్మల్ని సన్నద్ధం చేయడం జరుగుతుంది . క్రమము తప్పకుండా ఈ పరీక్ష రాయండి . మీ అవకాశాలు ను మెరుగు పరుచూ కోండి .
ఈ రోజు పరీక్ష(21/06/2020) కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
మా యూట్యూబ్ చానెల్ కోసం క్రిందన క్లిక్ చేయండి మరియు subscribe చేసుకోండి