RGUKT CET 2020 (AP IIIT) కు సిద్ధ పడ్డ ప్రతీ
విద్యార్ధి మరియు విద్యార్ధినికి ఇదే మా శుభాశిస్సులు. ఇప్పటి వరకు మా సాయశక్తులా
మీకు ఉపయోగాపడేలా వీడియోలు, లైవ్ క్లాసులు , మెటీరీయల్లు మరియు మాక్ పరీక్షలు /క్విజ్ లు నిర్వహించడం జరిగినది.
ఇప్పుడు ఈ 48 గంటలు చాలా ముఖ్యమైన సమయం.కావున మనో వ్యాకులత చెంద కుండా ధైర్యం గా మొత్తం సిలబస్ ఒకసారి పూర్తిగా రివిజన్
చేసుకొని , పరీక్ష రాస్తారని ఆశిస్తున్నాను. మీపై
మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రశాంత మైన మనసు , మెడదుతో పరీక్షరాసి వస్తారని కోరుకుంటూ .. , మీ ఉత్తమ ప్రదర్శన
పరీక్షనందు చూపించాలని సదా దేవుణ్ణి ప్రార్ధిస్తూ , మనస్పూర్తిగా కోరుకుంటూ .. మరోసారి
శుభాశిస్సులు తెలుపుతూ ..
మీ Telugu e-Tutor ( P.S.Raju )