ఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఆర్ధిక చేయూతనిచ్చే పధకం ఈ NMMS,
ప్రభుత్వ, ప్రవేట్ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 1,50,000 లోపు గల విద్యార్థులు అర్హులు.
ఈ జాతీయ ప్రతిభా ఉపకారవేతనం సంవత్సరానకి రూ.12,000 లు అoదుతాయి.
ఈ విధంగా ఇoటర్ వరకు అందుతాయి.
పరీక్ష ఫీజు OC/BC కి రూ.100, SC/ST/PH విద్యార్ధులకు రూ.50.
పరీక్ష నవంబరు నెల 2వ ఆదివారం,
సిలబస్ 1) మెoటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 90మార్కులు,
2) స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90మార్కులు (7, 8 తరగతులలోని గణితం, సైన్సు, సోషల్ సిలబస్),
జిల్లా స్ధాయిలో మెరిట్ లిస్ట్ తీస్తారు.
క్వాలిఫైయింగ్ మార్కు జనరల్ కేటగిరి & BC 40% (36 మార్కులు)
SC/ST/PH వారికి 32% (29 మార్కులు) సాధించాలి.
అవసరమైన డాక్యుమెంట్లు కుల, ఆదాయ, విద్యా ధృవీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫొటోలు.
The beneficiaries are being selected basing on the merit and as per the reservation norms followed by the state.
SC |
15% |
ST |
6% |
BC-A |
7% |
BC-B |
10% |
BC-C |
1% |
BC-D |
7% |
BC-E |
4% |
PH |
3% |
PATTERN OF EXAMINATION
MAT |
• 90 Multiple Choice Questions.• 90 Marks & Each question carries one mark.• No negative marking |
SAT |
• 90 Multiple Choice Questions• 90 Marks Covering social science, science and mathematics of class VII & VIII.Each question carries one mark• No negative marking. |
Duration for both MAT and SAT is 180 Minutes |
Subject |
Marks |
Physics |
12 |
Chemistry |
11 |
Biology |
12 |
Mathematics |
20 |
History |
10 |
Geography |
10 |
Pol. Science |
10 |
Economics |
5 |