Ticker

6/recent/ticker-posts

AP POLYCET 2021 | Live Quiz | Structure of Atom

       అందరికీ నమస్కారం ! .2020-  21 విద్యాసంవత్సరం గాను నిర్వహించబోయే పాలిసెట్ మరియు ఆర్జీయూకేటీ సెట్లలో విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు విద్యార్థుల యొక్క ప్రిపరేషన్ స్థాయిని వారికి వారుగా అంచనా వేసుకోవడం కోసం ఒక చిన్న ప్రోత్సాహకంగా ఈ లైవ్ క్విజ్  ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం . ప్రామాణిక ప్రశ్నలు అనేవి పాఠ్య పుస్తకాల ఆధారంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కాన్సెప్ట్ను కూడా లైవ్ క్విజ్ లో అడగడం జరుగుతుంది. లైవ్ క్విజ్ లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీరు ఎటువంటి  ఫీడ్ బ్యాక్ ఇచ్చిన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము.

ఈరోజు  లైవ్ క్విజ్ కోసం  కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి


Click Here for Today Quiz

Click Here