Ticker

6/recent/ticker-posts

Free..... Free.......... Coaching cost of 2000/-



 Telugu e-Tutor  ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్కు ఒక అద్భుత అవకాశం. ఈ ఏడాది అత్యధిక మందికి 10వ తరగతి పరీక్షల్లో10/10 Points  వచ్చిన విషయం తెలిసిందే. సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు    పదికి  పది పాయింట్లు రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో త్రిబుల్ ఐటీ లో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున త్రిబుల్ ఐటీ సాధించాలనే కోరికల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఎస్ ఎస్ అకాడమీ వారు నిర్వహిస్తున్న ఆన్లైన్ కోచింగ్ కు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ ఒక చిన్న అవకాశం మీకు ఇస్తున్నాం. మేము ఇస్తున్న ఈ క్రింది పరీక్షను  మీరు రాసి అత్యధిక మార్కులు తీసుకొచ్చిన మొదటి  ఐదు మంది కు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ పరీక్షను మీరు సజావుగా రాసి  మీ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది 2020 21 నందు నిర్వహించిన RGUKTCET ఆధారంగా తయారీ చేయబడింది. 10వ తరగతి పూర్తి పాఠ్యాంశాలు ఇవ్వబడ్డాయి.


 పరీక్ష కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 

Exam will start at 3pm and close at 4pm