Ticker

6/recent/ticker-posts

Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23

Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23

 Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23,  Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23, AP TET Practice bits, APTET 2022, APTET 2023, APDSC 2023 Telugu New contents, AP Telugu new imp bits, Telugu new academic books notes, TET 2022 Telugu notes, AP DSC new Telugu notes. Telugu study material for tet2022-23

క్రింది  అర్థాలలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి

  1. రేడు = రాజు 

  2. చంద్రశాల = చలువరాతి మేడం 

  3. అనుంగు = సుదూరం 

  4. కల్పవల్లి = కోరిన కోర్కెలు తీర్చేది 

దాశరధి కృష్ణమాచారి ఈ విషయంలో లో సరి అయిన వాక్యాలు ఏవి

  1. నిజాం రాచరికం - తెలంగాణ విమోచన కు మేలుకొలుపు పాడిన రచయిత

  2. ఈయన జీవిత చరిత్ర యాత్రాస్మృతి

  3. అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం అనేవి వీరి రచనలు

  4. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు

1. A,B,C

2. A,C,D

3.A,B,D

4.A,B,C,D

 Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23, AP TET Practice bits, APTET 2022, APTET 2023, APDSC 2023 Telugu New contents, AP Telugu new imp bits, Telugu new academic books notes, TET 2022 Telugu notes, AP DSC new Telugu notes. Telugu study material for tet2022-23

తెలుగుతల్లి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి

  1. దేశభక్తి 

  2. భాషా అభిరుచి 

  3. నైతిక విలువలు 

  4. తల్లి ప్రేమ

శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆత్మకథ పేరేమిటి

  1. మహాప్రస్థానం

  2.  మరో ప్రస్థానం 

  3. అనంతం 

  4. ఖడ్గసృష్టి

ప్రసిద్ధ కథా రచయిత లియో టాల్స్టాయ్ ఈ దేశానికి చెందినవారు

  1. అమెరికా

  2.  జర్మనీ 

  3. రష్యా 

  4. ఇటలీ

 Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23,  Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23, AP TET Practice bits, APTET 2022, APTET 2023, APDSC 2023 Telugu New contents, AP Telugu new imp bits, Telugu new academic books notes, TET 2022 Telugu notes, AP DSC new Telugu notes. Telugu study material for tet2022-23

“గురువు గారి ఇల్లు కాలి పోతుంది రా” అనుకుని గబగబా తలుపులు తీసుకుంటూ లోపలికి వచ్చింది ఎవరు?

  1. శిష్యులు 

  2. రాజభటులు 

  3. దొంగలు 

  4. గ్రామస్తులు

పరమానందయ్య ఇంటికి వచ్చిన దొంగలు ఎంత మంది శిష్యులు చూసి భయపడ్డారు

  1. 12 

  2. 18

క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎంచుకోండి

a.ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలు

b.ఇవి ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం నాటి వి

c.ఈసప్ కథలు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి

1.a,b

2.b,c

3.a,c

4.a,b,c

 Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23,  Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23, AP TET Practice bits, APTET 2022, APTET 2023, APDSC 2023 Telugu New contents, AP Telugu new imp bits, Telugu new academic books notes, TET 2022 Telugu notes, AP DSC new Telugu notes. Telugu study material for tet2022-23

క్రింది వాటిలో ఆలూరి బైరాగి గారి రచన కానిదేది

  1. చీకటి మే డలు

  2. నూతిలో గొంతుకలు 

  3. నిగమగీతి 

  4. దివ్య భవనం

క్రింది వాటిని సరిగా జతచేయండి

అ) జోరున          A)గడగడ వణికింది

ఆ) నేల అంత B)వాన కురిసింది

ఇ )ముసలమ్మ C) బురదగా మారింది

ఈ )పిల్లవాడు D)అభినందించారు

ఉ )అందరూ E)చేయి పట్టుకొని నడిపించాడు

1.   అ-E    ఆ-A      ఇ -B   ఈ -C    ఉ-D 

2.   అ-B    ఆ-C      ఇ-A    ఈ -D    ఉ -E

3.   అ-B    ఆ-C      ఇ-A    ఈ -E    ఉ -D

4.   అ -C   ఆ -D     ఇ-E    ఈ  -B    ఉ -A

క్రింద క్రింది వారిలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు

  1. శ్రీరంగం శ్రీనివాసరావు గారు

  2. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి

  3. ఆలూరి బైరాగి

  4. దాశరధి కృష్ణమాచార్యులు

 Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23,  Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23, AP TET Practice bits, APTET 2022, APTET 2023, APDSC 2023 Telugu New contents, AP Telugu new imp bits, Telugu new academic books notes, TET 2022 Telugu notes, AP DSC new Telugu notes. Telugu study material for tet2022-23

క్రింది ఇది వారిలో లో  ఎవరి కవిత్వాన్ని శ్రీ శ్రీ ఇక్షు  సముద్రం తో పోల్చారు

  1. లియో టాల్ స్టాయ్

  2. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి

  3. ఆలూరి బైరాగి

  4. దాశరధి కృష్ణమాచార్యులు

క్రింది వాటిలో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి యొక్క రచన లక్షణం ఏది

  1. అక్షర రమ్యత 

  2. భావన సౌకుమార్యం

  3. శబ్ద సంస్కారం

  4. పైవన్నీ

క్రింది వాటిలో విభిన్నంగా ఉన్న దానిని గుర్తించండి

  1. ఊర్వశి కృష్ణపక్షం మొదలైనవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి రచనలు

  2. సమరం శాంతి లియో టాల్ స్టాయ్ గారి రచన

  3. శ్రీ శ్రీ గారు 1985 లో మరణించారు

  4. ఆలూరి బైరాగి గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు

 Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23,  Class -3 Telugu Most imp bits for TET and DSC 2022-23, AP TET Practice bits, APTET 2022, APTET 2023, APDSC 2023 Telugu New contents, AP Telugu new imp bits, Telugu new academic books notes, TET 2022 Telugu notes, AP DSC new Telugu notes. Telugu study material for tet2022-23

For More click Here