Ticker

6/recent/ticker-posts

AP TET live Quiz -2 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |



క్రింది నిర్వచనాల లో సరిగా జత చేసిన దానిని గుర్తించండి.


  1. గణితమంటే పరోక్ష మాపనం - ఆగస్ట్ కొంటె 

  2. గణితమంటే పరిమాణ శాస్త్రం- అరిస్టాటిల్

  3. సంఖ్యలు మేధస్సుకు సాక్షాలు అది మానవ జాతికి మాత్రమే పరిమితం - బాల్టిక్

  4. గణితం అంటే వివిధ వస్తువులను ఒకటి పేరుతో సూచించే కళ- మేరీ పియరీ #



 ప్రాథమిక సాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యలుగా వర్గీకరించింది

  1. డేవిడ్ వీలర్

  2. బెంజిమెన్ పియర్స్

  3. బెట్రాండ్ రస్సెల్

  4. జార్జ్ పోల్య #

AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

క్రింది వాటిలో సరియగు వాక్యాలను గుర్తించండి

  1. విద్వాన్ తెన్నేటి తెలుగులో సారమతి అనే పేరుతో గణిత సార సంగ్రహం ను అనువదించారు.

  2. మ్యాథమెటిక్స్   మ్యాథమేటిక  గ్రీకు పదం నుండి ఉద్భవించింది. #

  3. ఆల్ఫ్రెడ్ రెన్వి - తన సంతోషం పొందడానికి గణితం చేస్తానని ప్రకటించాడు

  4. పాస్కల్  ప్రకారం- ప్రపంచ వృత్తిల అన్నింటిలోనూ గణితం అభ్యాసం చక్కనిది.



బెంజిమన్ పీర్స్ నిర్వచనం ప్రకారం గణితమంటే 

  1. పరిమాణ శాస్త్రం

  2. ప్రత్యక్ష మాపన శాస్త్రము

  3. పరోక్ష మాపన శాస్త్రం 

  4. అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము#



సంఖ్య రాశులు మాపనాలు విజ్ఞానమే గణితం అని నిర్వహించిన గణిత శాస్త్రవేత్త ఎవరు 

  1. పాస్కల్ 

  2. బెల్ #

  3. బెంజిమెన్ పియర్స్

  4. ఆర్కిమెడిస్

AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

సంఖ్య రేఖపై రుణ ధన సంఖ్యలను గుర్తించుట అనేది గణితం యొక్క ఈ స్వభావాన్ని సూచిస్తుంది

  1. సరిచూసే స్వభావం

  2. కచ్చితత్వం #

  3. సౌందర్య లక్షణం

  4. గణితం యొక్క తార్కిక విధానం



 

సౌష్టవ రూపాలు బోధనలో   ఉపాధ్యాయుడు రావి ఆకును తీసుకొని వర్ణించాడు. అతడు అనుసరిచిన విధానం ఈ గణిత స్వభావం ను తెలియ జేస్తుంది?

  1. సరిచూసే స్వభావం

  2. ఆగమన నిగమన హేతువాదం

  3. సౌందర్య లక్షణం

  4. సహజమైన ఆలోచనా విధానం



ప్రముఖ గణిత శాస్త్రవేత్త రస్సెల్ ప్రకారం గణిత భావనలు పూర్తిగా వీటి నిర్మాణం వలన ఏర్పడుతుంది?

  1. ఆగమన  హేతువాదం

  2. తార్కిక ఆలోచన విధానం #

  3. నిగమన హేతువాదం

  4. ఆగమన నిగమన హేతువాదం


అరిస్టాటిల్ ప్రకారం గణితమంటే

  1. పరోక్ష మాపనం శాస్త్రము

  2.  పరిమాణ శాస్త్రము 

  3. అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం 

  4. నాగరికతకు అర్థం వంటిది

AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

క్రింది వారిలో లో యూక్లిడ్ సిద్ధాంతాలను వ్యతిరేకించని వారు ఎవరు

  1. కె ఎఫ్ గాస్

  2. లోబిస్కి

  3. పాస్కల్ 

  4. రైమన్



ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియను ఇలా పిలుస్తాం

  1. ఆగమన హేతువాదం

  2. సహజమైన ఆలోచనా విధానం

  3. తర్కం

  4. సరిచూసే స్వభావం



క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి

  1. నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనను స్వీకృతం అంటారు

  2. యూక్లిడ్ తాను పరిశీలించిన స్వానుభవ విషయాలను స్వీకృతాలు గా అభివృద్ధి పరిచాడు

  3. అన్ని లంబ కోణాలు సమానం అనేది ఒక స్వీకృతం

  4. స్వీకృతాలు ఎల్లప్పుడూ సత్యము గా ఉంటాయి కాబట్టి వీటిని నిత్యసత్యాలు అంటాము.#



వాస్తవ సాక్ష్యాలను ఒక క్రమపద్ధతిలో ప్రదర్శించి ఒక విషయం సత్యమని నిరూపించడానికి సూచించే గణిత సత్యం అనేది

  1. ఏకాభిప్రాయము 

  2. అనురూపత

  3.  సంబద్ధత#

  4.  సాధికారిత


AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

యూక్లిడ్   స్వీకృతాలను మనం సార్వత్రికంగా సత్యాలుగా స్వీకరిస్తున్నాను. ఇందుకు సహరించే గణిత సత్య నియమము

  1. అనురూప త

  2. సంబద్ధత

  3. ఏకాభిప్రాయం #

  4. చారిత్రిక ఆధారాలు


ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయం సత్యమని విద్యార్థులు తల్లిదండ్రుల తో విధించడానికి దోహదపడే గణిత సత్య నియమం

  1. సాధికారత #

  2. సంబద్దత

  3. అనురూపత

  4. ఏకాభిప్రాయం


ఒక ఒక నమ్మకం సత్యమైనది అయితే ఎంతకాలం గడిచినా దాని సత్యం విలువ సత్యమే అవుతుంది అని తెలిపే గణిత సత్య నియమం ఏది

  1. చారిత్రక ఆధారం

  2. నిలకడ

  3. కాల పరీక్ష #

  4. ఏకాభిప్రాయ

AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

ప్రకటన: ఒక ప్రవచన సత్య విలువ విరుద్దతకు దారి తీయకపోతే దానిని "నిలకడ"గా  చెప్పవచ్చు. 

వివరణ : గణితం లోని నియమాలు సూత్రాలు నిలకడ సత్య నియమం ఆధారంగా ఉంటాయి.



  1. ప్రకటన సరైనది వివరణ సరిపోతుంది #

  2. ప్రకటన సరి అయినది వివరణ సరిపోదు

  3. ప్రకటన సరికాదు వివరణ సరైనది

  4. ప్రకటన వివరణ రెండూ సరికావు



AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

ఒక గణిత ప్రవచనం సత్యమో కాదో నిరూపించడానికి పాటించవలసిన ప్రమాణాలను ఇలా చెప్పవచ్చు

  1. శాస్త్ర స్వభావం

  2. గణిత లక్షణాలు

  3. సత్య నియమాలు #

  4. గణిత పరిధి

AP TET live Quiz -4 | APTET 2022 | APDSC 2022-23 | Methodolgy - Mathematics |

ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడానికి సూచించే గణిత సత్య నియమము ఏది


  1. ప్రయోగ నియమము

  2. నిగమన ప్రక్రియ

  3. సంబద్ధత

  4. ఆగమన ప్రక్రియ


ఏ సత్యనియమము ఆధారంగా వస్తువుల మధ్య సారూప్య సంబంధాన్ని ప్రామాణిక రించ వచ్చు

  1. పరిశీలన

  2. అనురూప#

  3. ప్రయోగం

  4. ఏకాభిప్రాయం




For Answers Click Here Click Here