Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
1.గ్రావం అను పదానికి అర్ధం ఏమిటి?
గ్రామము
ఏనుగు
కొండ
బలము
2. పధ్యములోని నీటి ఏమిటి ?
1.
ప్రతీవక్కరికి మిత్రులు ఉంటారు .
2.మిత్రులు
ఎప్పుడైనా శత్రువులు అవ్వ వచ్చు .
3.
హద్దులు దాటితే మిత్రులే శత్రువులు అవుతారు .
4.
శత్రువులు ఎప్పుడు మన చుట్టే ఉంటారు .
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
క్రింది
వాటిలో సరిగా జత చేయనివి ఏవి?
A .కాంచు
= చూచు
B.ఆపవర్తులు
= శత్రువులు
C.విలసీతముగా
= చక్కగా
D .అంభోధి
= సముద్రము
1.A,B,C
2. C మాత్రమే
3. B మాత్రమే
4. అన్నీ సరిగా జత చేయబడినవి
క్రింది వాటిలో దువ్వూరి రచనలు గుర్తించండి
A. పానశాల
B.జలదాంగన
C .గులాబీ తోట
D. కృ షీ వలుడు
1.A,B,C
2. C మాత్రమే
3. B మాత్రమే
4. పై అన్నీ
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
తెలుగు బాల శతకం ను రచించినది ఎవరు ?
దువ్వూరి రామి రెడ్డి
గువ్వల చెన్నడు .
జంధ్యాల రాఘవ శర్మ
జంద్యాల పాపయ్య శాస్త్రి
తెలుగులో మొదటి కవియిత్రి ఎవరు ?
కవియిత్రి మొల్ల
కవియిత్రి తాళ్ళపాక తిమ్మక్క
కవియిత్రి తిరుమలాంబ
కవియిత్రి లీలావతి
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
క్రింది వాటిలో సరియగు వాక్యాలను గుర్తించండి
A.రఘు వంశ స్థాప కుడు అయిన రఘు మహారాజు దిలీపుని కుమారుడు .
B.అందమైన పాట - జి. వి . సుబ్రమణ్యం రచన
C.రఘు మహారాజు భార్య పేరు
- సు దక్షీణ దేవి
D.కవియిత్రి తాళ్ళపాక తిమ్మక్క రుక్మిణీ కళ్యాణం అనే రచన చేసింది
1.A,B,
2. A, C
3. B,D
4. పై అన్నీ
మధురాంతకం రాజారాం గురించిన విషాయాలలో తప్పుగా ఉన్నది ఏది ?
ఈయన రాసిన పంట చేలు పాఠ్య భాగం ఇవ్వబడింది .
ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారు .
ఈయన కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు .
ఈయన రచనలలో మానవ సంబంధాల్లో సున్నితత్వం కనిపిస్తుంది
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
క్రింది వాటిలో ఉగాది పచ్చడిలో వాడని పదార్ధ ము ఏది ?
చెరుకు ముక్క
వేప పువ్వు
లేత మామిడి
కొత్త చింత పండు
ప్రస్తుత తెలుగు సంవత్సరం పేరు ?
ప్లవనామ
శుభకృతి
శోభ కృతి
శార్వారి
తెలుగు సంవత్సరాలో చివరది ?
ప్రభవ
అక్షయ
క్రోధన
ధు ర్మి ఖీ
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
క్రింది వాటిలో రచయిత
పాఠ్యాంశం విషయం లో తప్పుగా ఉన్నది
?
కస్తూరి నరసింహం - అందాల తోట
జంధ్యాల సుబ్ర హ్మా ణ్య శాస్త్రి -నక్క యుక్తి
పాల గుమ్మి విశ్వనాధం -
పంట చేలు
జి. వి. సుబ్రహ్మణ్యం -
మావూరి ఏరు
క్రింది వాటిలో రచయిత
రచన విషయం లో తప్పుగా ఉన్నది ?
జి. వి. సుబ్రహ్మణ్యం -
రసో ల్లాసము
కస్తూరి నరసింహం - పాపాయి సిరులు
జంధ్యాల సుబ్ర హ్మా ణ్య శాస్త్రి -రత్న లక్ష్మీ శత పత్రము
జంధ్యాల పాపయ్య శాస్త్రి – ఆంధ్ర సామ్రాజ్యం
క్రింది వాటిలో గేయ ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశాము ఏది ?
పద్య రత్నాలు
మావూరి ఏరు
తొలి పండుగ
నా బాల్యం
ప్రకృతి వర్ణన ఇతి వృత్తం గల పాఠ్యాంశం ఏది ?
పద్య రత్నాలు
మావూరి ఏరు
తొలి పండుగ
నా బాల్యం
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
నక్క యుక్తి అనేది ఈ ప్రక్రియ కు చెందినది ?
ఆత్మ కథ
కథానిక
జానపద కథ
వ్యాసం
Quiz-5 AP TET and DSC 2022-23 | AP TET and DSC Telugu Comntent | New Text books Notes
క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యం ఏది ?
కృష్ణా నది 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
కృష్ణా నది పడమటి కనుమలలో పుట్టింది
నాగార్జున సాగర్ ఆనకట్ట కృష్ణా నది పై ఉంది .
కృష్ణమ్మ బంగాళా ఖాతంలో కలుస్తుంది