Ticker

6/recent/ticker-posts

APTET 2022 - New 5th Class EVS Best Notes of (4,5,6 Lessons)

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

మన అవయువ వ్యవస్థల గురించి తెలుసుకుందాం

మన శరీరం వివిధ భాగాలలో నిర్మితమై ఉంటుంది

బాహ్య అవయువాలు -- చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలయినవి

అంతర్గత అవయువాలు -- గుండె, ఊపిరితిత్తులు, కాలేయం , మూత్రపిండాలు మొదలయినవి

పెద్దవారిలో 206 ఎముకలుంటాయి

ఈ ఎముకలు ఒక చట్రంలా అమర్హబడి ఉంటాయి . ఈ చటాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు

కండరాలు ఎముకలకు అతకబడి ఉంటాయి

ఎముకల పెరుగుదల, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడును .

అస్థిపంజర వ్యవస్థ , కండరాలు కలసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తాయి

మెదడును రక్షించేది - కపాలం

ఊపిరితిత్తులు, గుండెను రక్షించేవి - ఉరః పంజరం

మానవుని శరీరంలో 12 జతల ప్రక్కటేముకలు ఉంటాయి

మన శరీరాన్ని నిటారుగా ఉండేలా చేసేది - వెన్నెముక

మృదులాస్థి అనే మెత్తని ఎముకతో తయారయ్యే మన శరీరంలోని భాగం - బాహ్యచెవి (పన్నా), ముక్కు చివరి భాగం

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

మన శరీరంలో అతి పెద్ద ఎముక -- తొడఎముక (ఫీమర్‌

మన శరీరంలో చిన్న ఎముక -- చెవి ఎముక (స్టెప్స్‌ )

ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్‌ తో తయారవుతాయి .

మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలసి మెత్తగా చూర్ణంగా చేయబడును

నమలబడిన ఆహారం ఏ భాగం ద్వారా జీర్దాశయం లోనికి ప్రవేశిస్తుంది - ఆహారావాహిక

ఆహారం జీర్ణాశయంలో జీర్ణరసాలతో కలుస్తుంది

జీర్ణాశయం నుండి ఆహారం చిన్న పేగులోకి చెరీ పూర్తిగా జీర్ణం అవుతుంది

పూర్తిగా జీర్ణమైన ఆహారం ఎచట రక్తంలోనికి శోషించబడుతుంది -- చిన్న పేగు

జీర్ణంకాని ఆహారం పెద్ద పేగులోనికి చేరుతుంది

జీరం కానీ ఆహారంలోని కొంత నీరు పెద్ద పేగులో శోషించబడుతుంది

పెద్ద పేగులో జీర్ణం కానీ ఆహారం ఏ భాగం ద్వారా బయటకు విసర్జించబడుతుంది - పాయువు

సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాలలో ఉండే ఎంజైమ్‌ ల సహాయంతో రక్తంలోనికి శోషించబడి సరళ పదార్ధాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు

చిన్న పేగు 6 మీటర్ల పొడవు ఉండి, ముడుతలు పడి ఉంటుంది

చిన్న పేగులో ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడే దాకా ఉండడానికి ఈ ముడతలు సహాయపడతాయి .

నిరంతరం గాలిని పీల్లుకుంటూ, విడిచి పెడుతూ ఉండే ప్రక్రియను శ్వాస క్రియ అంటారు.

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

గాలి పీల్లడాన్ని ఉచ్చాసం అంటారు

గాలి విడిచి పెట్టడాని నిచ్చ్వాసం అంటారు.

శ్వాస వ్యవస్థలో భాగాలు -- ముక్కు, గాలిగొట్టం, ఊపిరిత్తులు

ముక్కుతో పిల్లుకున్న గాలి, గాలి గొట్టం ద్వారా ఊపిరితిత్తులు ఏ కుహరంలో ఉంటాయి -- ఉరః కుహరం

ఒక జత ఊపిరితిత్తులు స్పాంజీ ఆకారంలో ఉరః కుహరంలో ఉంటాయి .

మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ ఆహార పదార్ధాలను విచ్చిన్నం చేసి, శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది .

ఉచ్చ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి .

నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి

ఉచ్చ్వాస సమయంలో పీల్దే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ ఊపిరితిత్తులలో చేరి ,రక్తంతో కలసి, కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది

ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే కార్టన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుండి బయటకు రావడాన్ని నిశ్వాసం అంటారు

రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలు -- గుండె, రక్తం, రక్తనాళాలు

రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్నీ భాగాలకు పంపు చేసేది మరియు స్వీకరించేది - గుండె

రక్తనాళాలు ధమనులు, సిరలుగా ఉంటాయి .

మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుని వెళ్ళేవి - ధమనులు

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

పుపస ధమనులలో చెడు రక్తం ఉంటుంది

శరీర భాగాలు నుండి ఆక్సిజన్‌ లేని రక్తాన్ని గుండెకు చేరవేసేవి - సిరలు

పుపుస సిరలలో మంచి రక్తం ప్రవహిస్తుంది .

గుండె ఛాతిలో ఎడమ వైపు ఉంటుంది

గుండెలో గల గదులు - 4

గుండెలో పైన ఉన్న 2 గదులను కర్ణికలు, కింద ఉన్న రెండు గదులను జఠరికలు అంటారు.

గుండె మోటారు పంపు వలె పనిచేస్తుంది .

గుండె రక్తాన్ని పంపు చేసేటపుడు లబ్‌ - డబ్‌ ఆన్‌ శబ్దం వస్తుంది

ఆక్సిజన్‌ మరియు ఇతరపోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది - రక్తం

రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంతిస్తుంది

రక్తం రోగకారక క్రిములతో పోరాడుతుంది .

కార్టన్‌ డై ఆక్సైడ్‌ లాంటి వ్యర్ద పదార్ధాలను శరీరం నుండి తొలగించడంలో రక్తం సహాయపడుతుంది

రక్తంలో 3 రకాల కణాలుంటాయి

1. ఎర్ర రక్త కణాలు

2. తెల్ల రక్తకణాలు

3. రక్త ఫలకికలు

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

రక్తం నకు ఎరుపు రంగు కలిగించే వర్ణకదార్థం - హిమో గ్లోబిన్‌

రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువ అవడం వలన పిల్లలు రక్త హీనతతో బాధపడుతారు .

పల్లీలు , చిక్కిలు తినడం వలన శరీరానికి తగినంత రక్తం వస్తుంది .

AP ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్‌ పెంచడానికి పల్లీ చిక్కిలు సరఫరా చేస్తుంది

మన శరీరంలో అధికమైన, అనవసరమైన పదార్ధాలను బయటకు పంపిచే వ్యవస్థను విసర్జన వ్యవస్థ అంటారు

మన శరీరంలో 3 రకాల విసర్జక అవయువాలు కలవు -- 1. చర్మం 2.మూత్రపిండాలు 3.ఊపిరితిత్తులు

మన శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదరకుహరంలో వెన్నెముకకు ఇరుప్రక్కలా ఉంటాయి .

మూత్ర పిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి

మూత్ర పిండాలు రక్తాన్ని వడగొట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి

ఈ మలినాలు మూత్రం రూపంలో బయటకు విసర్జించబడతాయి

ఊపిరితిత్తులు స్పాంజీ వంటి నిర్మాణాలు .

శ్వాసకియలో పీల్లుకున్న గాలిలోని ఆక్సిజన్‌ ఊపిరితిత్తులకు చేరి రక్తంలో కలుస్తుంది .

నిచ్చ్వాస క్రియలో కార్టన్‌ డై ఆక్సైడ్‌ ఊపిరితిత్తులనుండి బయటకు పంపి వేయబడుతుంది

మన శరీరంలో పైకి కనిపించే అతిపెద్ద విసర్ణ్ణో అవయువం -- చర్మం

చర్మం చెమట గ్రంథులని కలిగి ఉంటుంది .

మన శరీరంలోని అదనపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జించేది - చర్మం

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

చెమట చర్మంలో స్వేద రంధ్రముల ద్వారా బయటకువస్తుంది

మెదడు నాడుల ద్వారా మన శరీరాన్నినియం త్రిస్తుంది .

నాడీ వ్యవస్థలో భాగాలు -- మెదడు, వెన్నెముక, నాడులు

శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకు వెళ్ళేవి - నాడులు

జ్ఞానేంద్రియాలన్నీ నాదుల ద్వారా మెదడుతో కలుపబడతాయి

చంద్ర శేఖర్‌ వెంకట్రమన్‌ - 1888 - 1970

ASK the right questions and nature will open the doors to her secrets

CV రామన్‌ తమిళనాడులోని తిరచిరాపల్లిలో 1888 నవంబర్‌ 7న జనించారు

మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివారు.

1928 ఫిభ్రవరి 28న రామన్‌ ఎఫెక్ట్‌ కనుగొన్నారు

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

1930 వ సంవత్రంలో CV రామన్‌ కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది

ప్రతిసంవత్సరం ఫిభ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుకుంటారు

CV రామన్‌ గారికి 1954 వ సంవత్సరంలో భారతరత్న లభించింది

1970 నవంబర్‌ 21 న 6౪ రామన్‌ గారు బెంగుళూరులో మరణించారు