Ticker

6/recent/ticker-posts

71st National Film Awards 2025: 71వ జాతీయ చలనచిత్ర ...

 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన :


v జాతీయ ఉత్తమ చిత్రం - 12th ఫెయిల్‌


v జాతీయ ఉత్తమ నటుడు అవార్డు - షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్‌)


v ఉత్తమ నటి – రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) (హిందీ)


v ఉత్తమ తెలుగు చిత్రం - ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరీ


v ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) - హన్‌మాన్


v ఉత్తమ గేయ రచయిత - కాసర్ల శ్యామ్ (బలగం)


v బెస్ట్‌ స్క్రిప్ట్‌ చిత్రం: సన్‌ఫ్లవర్స్‌ (కన్నడ)కు జ్యూరీ అవార్డు


v బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ద ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)


v బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)

v బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ సినిమా: క్రానికల్‌ ఆఫ్‌ ది ప్యాడీ మ్యాన్‌ (మలయాళం)


v బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ సినిమా: నెకల్‌ (మలయాళం)


v బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ సినిమా: ద సీ అండ్‌ సెవెన్‌ విలేజస్‌ (ఒడియా)


v బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రణీల్‌ దేశాయ్‌


v బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌: గిధ్‌ ది స్కావెంజర్‌ (హిందీ)


v ఉత్తమ కథా రచయిత: చిదానంద నాయక్ (కన్నడ)


v ఉత్తమ దర్శకుడు: పీయూష్‌ ఠాకూర్‌ (ఫస్ట్‌ ఫిల్మ్‌)


v ఉత్తమ సంగత దర్శకుడు: ప్రణీల్‌ దేశాయ్‌ (ద ఫస్ట్‌ ఫిల్మ్‌)


v జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్‌ కేసరి


v జాతీయ ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్‌


v క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం) కు అవార్డు


v ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ - హనుమాన్‌ (తెలుగు)


v బెస్ట్‌ లిరిక్స్‌ - బలగం (కాసర్ల శ్యామ్‌)


v ఊరూ.. పల్లెటూరు పాటకు బెస్ట్‌ లిరిక్స్‌ అవార్డు


v ఉత్తమ స్క్రీన్‌ ప్లే: బేబీ


v జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: కథల్‌


v ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌: జీవీ ప్రకాష్‌ (వాతి)


v ఉత్తమ కథా రచయిత: చిదానంద నాయక్


v ఉత్తమ దర్శకుడు: పీయూష్‌ ఠాకూర్‌ (ఫస్ట్‌ ఫిల్మ్‌)


v ఉత్తమ ఎడిటర్‌: మిథున్‌ మురళి (పూక్కాలమ్‌)


v ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: యానిమల్‌ (హిందీ)



v ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ - హనుమాన్‌ (తెలుగు)


v బెస్ట్‌ యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్ - హనుమాన్‌ (తెలుగు)


v బెస్ట్‌ లిరిక్స్‌ - బలగం (కాసర్ల శ్యామ్‌)


v ఊరూ.. పల్లెటూరు పాటకు బెస్ట్‌ లిరిక్స్‌ అవార్డు


v ఉత్తమ స్క్రీన్‌ ప్లే - బేబీ


v ఉత్తమ నేపథ్య గాయకుడు - రోహిత్‌(బేబీ)


v ఉత్తమ బాల నటి - సుకృతి వేణి(గాంధీతాత చెట్టు)


v దర్శకుడు సుకుమార్‌ కూమార్తె సుకృతి వేణి


 


2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈరోజు అంటే 2025 ఆగస్ట్ 1 తేదీన ప్రకటించారు. 



మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్ ఫాలో అవ్వండి