2020 DSC TET Daily Test-Day7-Test2 ( V Class EVS 9-16 Lessons)
అందరికీ నమస్కారం. మా విజేత ఆన్లైన్ ఎగ్జామ్ మరియు
క్లాసెస్ ను ఆదరిస్తున్న అందరికీ పేరుపేరునా
ధన్యవాదాలు. మీ ఆదరణతో మా టీం సభ్యులందరూ నూతన
ఉత్తేజంతో మరింత కొత్తగా పరీక్షలు
చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రకటించిన కాలనిర్ణయ
పట్టిక ఆధారంగా మీకు సరైన
సమయంలో పరీక్షలు మీ వద్దకు రావడం జరుగుతుంది. మేము
ప్రకటించిన సమయానికి మీరందరూ
మా వెబ్సైట్ను విచ్చేసి అందులో మీ పరీక్షలు రాసుకోవచ్చు.
ఎటువంటి మెసేజ్ కోసం
ఎదురు చూడవద్దు .చెప్పిన టైం కి చెప్పిన అంశాలపైన పరీక్ష
సిద్ధంగా మీ ముందుకు రావడం
జరుగుతుంది. అదేవిధంగా
మా సర్వీసులు పైన ఎటువంటి రుసుములు
గాని,ఎటువంటి ఫీజులు గాని కొరడము జరగదు . దయచేసి
అలాంటి మెసేజ్లు వస్తే స్పందించ వద్దు.
ఇది కేవలం సేవా దృక్పథంతో చేస్తున్న పని మాత్రమే.
ఈ సర్వీసెస్ గురించి మీ మిత్రులు అలాగే మీ
వారు ఇంకా ఎవరైనా సరే సిద్ధపడుతున్నట్లు అయితే వారికి
చేరేటట్లు సహాయం చేయండి. వీలైనంత
ఎక్కువమందికి చేరేలా సహకరించండి.
ధన్యవాదాలు
సదా మీవిజయాన్ని కోరుకునే
మీ