Ticker

6/recent/ticker-posts

5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 1)

5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 1)
1. జంతువులు - మన జీవనాధారం
  • మన పూర్వీకులు అడవులలో నివసించేవారు. జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం.
  • వారి ఆహారం, రక్షణ, రవాణా కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు.
  • జంతువులు - అవసరాలు
  • రవాణా కోసం - గుర్రం, ఒంటె, గాడిద
  • జీవనోపాధి కోసం - రామచిలుక, కోతి
  • వ్యవసాయం కోసం - ఎద్దు
  • పెళ్లిళ్ల కోసం - గుర్రం, ఏనుగు