Home 2020 DSC TET Daily Test-Day24-Test1 2020 DSC TET Daily Test-Day24-Test1 By -DSC Guide January 10, 2020 అందరికీ నమస్కారం. మా విజేత ఆన్లైన్ ఎగ్జామ్ మరియు క్లాసెస్ ను ఆదరిస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ఆదరణతో మా టీం సభ్యులందరూ నూతన ఉత్తేజంతో మరింత కొత్తగా పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రకటించిన కాలనిర్ణయ పట్టిక ఆధారంగా మీకు సరైన సమయంలో పరీక్షలు మీ వద్దకు రావడం జరుగుతుంది. మేము ప్రకటించిన సమయానికి మీరందరూ మా వెబ్సైట్ను విచ్చేసి అందులో మీ పరీక్షలు రాసుకోవచ్చు. ఎటువంటి మెసేజ్ కోసం ఎదురు చూడవద్దు .చెప్పిన టైం కి చెప్పిన అంశాలపైన పరీక్ష సిద్ధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది Click Here for Today's TEST <<<<<CLICK HERE >>>>>>> Facebook Twitter Whatsapp Newer Older