Ticker

6/recent/ticker-posts

విజేత ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్ ఎక్సామ్ - డిఎస్సి ప్రాక్టీస్ టెస్ట్

 అందరికీ నమస్కారం !

 నేను  మీ విజేత అడ్మిన్ . జీవితంలో  ఉపాధ్యాయుడి / ఉపాధ్యాయురాలిగా పనిచేయాలనేది కొందరికీ కల, జీవితం లో స్థిర పడాలని మరికొందరి కల. జీవితం లో పరిచయం అయిన ఉపాధ్యాయులతో ప్రేరణ పొంది దీనిని ఎంచుకొన్న వారు ఉన్నారు . అలాంటి వారికి    డిఎస్సి సాధించడం అనేది అంతిమ కల. అలాంటి వారికి సహాయం చేయడానికి మేము ఫ్రీ గా డిఎస్సి ప్రాక్టీస్ టెస్ట్స్ తయారుచేసి ఇస్తున్నాము. ఇవి విశేష అనుభవం గల ఉపాధ్యాల సహకారం తో తయారు చేస్తున్నాము. అయినా తప్పులు దొర్లి ఉండవచ్చు . వాటిని మా సమక్షంలోకి తెలియ పరిచిన వాటిని సరిదిద్ద గలమని సవినయం తెలుపుతున్నాము . 

శీగ్రమే మీకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్ధిస్తూ .. మీ విజేతా టీం 

ఈ రోజు పరీక్షకు ఇక్కడ క్లిక్ చేయండి