ప్రస్తుత ఆన్లైన్ తరగతులు , యూట్యూబ్ చానెల్ మరియు whatsapp పుణ్యమా అని అందరికీ అన్నీ పరీక్షలు , నోట్స్లు మరియు వీడియోస్ అందుబాటులో ఉన్నాయి . అయితే ఇవి మీకు ఎంత వరకు సహకరిస్తున్నాయి? మీరు ఎంతవరకు సమర్ధవంతం గా ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ సందేహం ! చానెల్ మధ్య పోటీ పుణ్యా మా అని మీకంటూ ఒక నిర్దేశ లక్ష్యము లేకుండా , ప్రణాళికా లేకుండా చదివితే మొదటికే మోసం వచ్చే సం ధర్భం లేకపోలేదు. కావున ఒక నిర్ధిస్ట ప్రణాళికా అనుసరించి మీ ప్రిపరేషన్ కొనసాగించండి . డిఎస్సి కు (SGT) 8 వతరగతికి పరిమితం కావద్దు .
సదా మీ విజయాన్నే కాక్షయించే మీ విజేత టీం !
ఈ రోజు లైవ్ పరీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి