🔥కరెంట్ అఫైర్స్ బిట్స్🔥

DSC Guide
By -
0

dsc2020

 1.అమెరికా భారత్ వ్యూహాత్మకంగా భాగస్వామ్య నివేదిక అందజేసి నాయకత్వ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ భారతీయులు ఎవరు?ఆనంద్ మహీంద్ర,శంతన్ నారాయణ  


2.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన మధుబాబు ఏ జిల్లాకు చెందినవారు? శ్రీకాకుళం 

3.ఇటీవల కాలంలో ప్రపంచ చరిత్రలో అతి పెద్ద సహజ వాయువు నిల్వలు నల్ల సముద్రం తీరం లో కనుగొన్న దేశం? టర్కీ

4.ఇటీవల వార్తల్లో ఉన్న వెస్టు నైల్ వైరస్ కి కారణమైన వాహకం ఏది? దోమలు 

5.భారత ఎన్నికల సంఘం కమిషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రాజకుమార్ 


6.మొక్కలకు జియో టాక్ చేయడానికి ఉపయోగించే హరి పాత్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన సంస్థ ? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 


7.ప్రభుత్వం నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?.ఇజ్రాయేలు


8.ఇండియన్ కోస్ట్ గార్డు ఇంటర్సెప్టర్  boat అయిన  ఐసిజిఎస్ సి;545 పేరుతో ఎక్కడ ప్రారంభించారు?సూరత్


9.2020 జాతీయ క్రీడా పురస్కారాలు సెలెక్షన్ కమిటీ కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?జస్టిస్ ముకుండకం  శర్మ 


10.ఇటీవల ఈ బ్యాంకు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రాం ప్రారంభించింది?HSBC

Post a Comment

0 Comments

If you have any dout , Let me know

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!