Ticker

6/recent/ticker-posts

APPSC Group 2 | Live Quiz | Europeans Era in AP ( From 1857 to 1947 - Part 1)


                                     

       అందరికీ నమస్కారం నిరంతరాయంగా సాగిపోతున్న మా లైవ్ లో పాటిస్పేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.  మీ అందరికీ నోటిఫికేషన్  లేని సమయంలో కూడా మిమ్మల్ని ప్రిపరేషన్ నుండి బయటకు రానివ్వకుండా, మీరు నిరంతరం చదివేలా ప్రోత్సహించడానికి ఈ  లైవ్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ఈ క్విజ్ నిర్వహించేటప్పుడు అత్యంత శ్రద్ధ తో ప్రశ్నలు తయారు చేయడం గతంలో అడిగిన ప్రశ్నలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతున్నాయి. వాటిని అన్నింటిని అధిగమించి మీకు మరింతగా మా సేవలు అందించే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది దాదాపుగా ఎనిమిది నిర్వహించడం జరిగింది.  అనంతరం భారతదేశం రాజ్యాంగంపై నిర్వహించబోతున్నారు. వాటిని కూడా మీరు ఆదరించ గలరని ఆశిస్తున్నాము.


 ఈనాటి ఈ అంశము సిపాయిల తిరుగుబాటు నుండి భారత దేశ స్వాతంత్రం వచ్చేంతవరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్వాతంత్ర ఉద్యమాలు వాటి యొక్క అంశాలపైన. ఈ మొత్తం అంశాన్ని రెండు భాగాలుగా విభజించి నిర్వహించబోతున్నారు.


 యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం తో పాటు  క్విజ్ లో పాటిస్పేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


కేవలం  క్విజ్ లో మాత్రమే పాటిస్పేట్ చేయడానికి ఇక్కడ నొక్కండి.



మీ అమూల్యమైన నా సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరని ఆశిస్తున్నాను.