Ticker

6/recent/ticker-posts

Telugu e-Tutor's TET and DSC Mock Test Series | TEST - 8| AP TET 2021

  అందరికి నమస్కారం! తెలుగు ఈ ట్యూటర్ ఛానల్ ప్రారంభించిన టెట్ మరియు డీఎస్సీ మాక్ టెస్టులు రాస్తున్న అందరికీ మా అభినందనలు. మొదటి 5  టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసుకుందాం అదేవిధంగా కి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ పరీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో

 తెలుగు 15 మార్కులు
 మనోవిజ్ఞాన శాస్త్రం25 మార్కులు
సాంఘీక  శాస్త్ర  బోధన పద్ధతులు 6 మార్కులు
 ఇవ్వడం జరిగింది. చెప్పిన సమయానికి పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్ష కూడా ప్రాక్టీస్ చేసి సంసిద్ధులు కావాలని ఆశిస్తున్నాను. 

అదేవిధంగా మా ఆండ్రాయిడ్ ఆప్ కూడా డౌన్లోడ్ చేసుకోగలరు -👉👉👉👉  Download