Ticker

6/recent/ticker-posts

AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

 మేకపోతు గాంభీర్యం అనే పాఠ్యాంశం యొక్క నీతి ఏమిటి

  1. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు

  2. ఎంత పెద్ద అపాయ మైన   గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు

  3. గంభీరమైన గొంతు సమాజంలో గుర్తింపు లభిస్తుంది

  4. ఆపద నుండి తప్పించుకోవడానికి ధైర్యం కావాలి




లే మొగ్గ, తరంగిణి, గేయ మంజరి వంటి రచనలను రచించినది

  1. కందుకూరి రుద్రకవి

  2. కందుకూరి వీరేశలింగం

  3. కందుకూరి వీర భద్రుడు

  4. కందుకూరి రామభద్రరావు



మేమే మేక పిల్ల అనే పాఠ్యాంశం ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథల నుండి స్వీకరించబడింది. అయితే ఈ చందమామ కథ ఏ సంవత్సరంలో లిఖించబడింది

  1. 1949 

  2. 1959 

  3. 1969 

  4. 1979

AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

ఢిల్లీకి వెళ్తున్న మేకపిల్ల ను మొదటగా సహాయం కోరింది ఎవరు?

  1. చెట్టు

  2. ఏరు 

  3. అగ్గి

  4.  గాలి




తనను రక్షించమని మేకపిల్ల మొట్టమొదటిగా దీనిని సహాయం అడిగింది

  1. చెట్టు

  2.  నీరు

  3.  అగ్ని

  4.  గాలి


AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

కాగు అనే పదానికి అర్థం ఏమిటి

కాల్చు 

పెద్ద బిందె 

నీటి వాగు 

ఏదీకాదు


రామకృష్ణుడు కాళికాదేవి కోసం మంత్రం చదువుతూ నే ఉన్నాడు ఎందుకంటే

  1. కాళికాదేవి వరం పొందడానికి

  2. కాళికాదేవి ని చూడడానికి

  3. సాధువు ఇచ్చిన మంత్రం పరీక్షించడానికి

  4. మంత్రశక్తిని ప్రయోగించడానికి



క్రింది వాటిలో నండూరి రామమోహనరావు గారి విషయంలో సరైన వాక్యాలను ఎంచుకోండి

  1.  హరివిల్లు అనేది బాలగేయాలు సంపుటి 

  2. టామ్ సాయర్ అనేది అనువాద కవిత

  3. నారావతారం అనేది  ఒక పౌరాణిక కవిత

  4. హకెల్ బెరిఫిన్ అనేది మార్క్స్ ట్వైన్ యొక్క రచన కు అనువాదం.



AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

క్రింది వాటిలో  భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి

  1. చింతపండు

  2.  బొప్పాయి పండు 

  3. దానిమ్మ పండు 

  4. అరటి పండు



ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి

  1. పొలం మొత్తం

  2. పంట మొత్తం

  3. ఏడాది మొత్తం

  4. కుటుంబం మొత్తం



నాజర్ జీవిత విశేషాలు లో సంబంధం లేనిది

  1. నాజర్ జీవిత కథను పింజారి అంటారు

  2. నాజర్ జీవిత కథను అంగడాల రమణమూర్తి రచించారు

  3. నాజర్ కు 1986లో పద్మ శ్రీ పురస్కారం లభించింది

  4. నాజర్ హరికథకు పేరుపొందారు



నాజర్ ను నాజర్ గా  పిలవని వారు ఎవరు?

  1. పొన్నెకల్లు పెద్దనాన్న
  2.  పొన్నెకల్లు చిన్న నాన్న 
  3. గారపాడు మామ #
  4. హార్మోనిస్టు ఖాదర్

AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

నాజర్ గారు తన బాల్యంలో వేసి నా  మొదటి నాటిక ఏది

  1. పాండవ విజయం 

  2. ద్రోణ విజయం #

  3. అర్జున విజయం  

  4. శ్రీకృష్ణ విజయం 


కొండపల్లి బొమ్మలు తమ పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారని చెప్పు కు న్నాయి

  1.  రాజస్థాన్

  2.  ఉత్తర ప్రదేశ్

  3.  మధ్యప్రదేశ్

  4.  కర్ణాటక



గుంజ అనే పదానికి పర్యాయపదం కానిదేది

  1.  రాట 

  2. స్తంభం 

  3. నిట్టఆడు 

  4. నిలువు #


క్రింది వాటిలో చింతాదీక్షితులు గారి రచనలు ఏవి

a . ఏకాదశి      b .  వటీ  రావు కథలు   c . లక్క పిడతలు   d . అక్షర యాత్ర



 క్రింది వాటిలో సరిగా జతచేసిన వాటిని గుర్తించండి

a .. చందమామ -  నండూరి రామమోహనరావు

 b..పొడుపు విడుపులు- చింతాదీక్షితులు

c .. మేమే మేక పిల్ల -  ఎస్ . శకుంతల 

d . తెలుగు తోట -  కందుకూరి రామభద్రరావు




AP TET 2022- AP DSC 2022-23 | Telugu Live Quiz | 3rd class telugu | Lessons -4,5,6

..


పొడుపు విడుపు  అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియలో కొనసాగుతోంది

  1. ఆత్మకథ
  2.  సంభాషణ
  3.  కథ 
  4. గేయ కథ



పరస్పర సహకారం అనే ఇతివృత్తంతో ఈ యబడిన పాఠ్యాంశం ఏది 

  1. మంచి బాలుడు 
  2. నా బాల్యం 
  3. మే మేకపిల్ల 
  4. పొడుపు విడుపు



For Answer Click Here