Ticker

6/recent/ticker-posts

Free DSC Mock Test Day 16 Test 1 (VIII BS 7,8)


Free DSC Mock Test Day 16 Test 1 (VIII BS 7,8)





రానున్న డిఎస్సి పరీక్ష లో పొటీ చాలా తీవ్రము గా పెరిగే అవకాశము ఉన్నది. 2018 డి ఎ స్సి పరీక్ష కు తక్కువ సమయము ముందు బి. ఈ డి అర్హత గలవారికి అవకాశము ఇవ్వడమైనది. వారికి తగిన సమయం లేక సిద్ధపడలేదు. కాని ఇప్పటి పరిస్తితి వేరు. కావున అభ్యర్ధులు కాస్త ముదస్తు ప్రణాలిక తో చదివిన మన లక్ష్యం ను చేరుకోవచ్చు. ఎస్ .జి.టి కు ప్రిపెర్ అయ్యెవారికి మా పరీక్షలు ఉపయొగకరము గా ఉంటాయి.

ఈ రొజు టిప్ ......


భారతదేశ నివాస ప్రాంతాల స్థాయిలు :


  • మహానగరాలు - కోటికి మించి జనాభా గల నగరాలు
  • ముంబై(1.84కోట్లు), ఢిల్లీ(1.63కోట్లు), కోల్ కతా(1.41కోట్లు)
  • మెట్రోపాలిటన్ నగరాలు - 10 లక్షలు నుండి కోటి జనాభా
  • చెన్నై(86 లక్షలు), హైద్రాబాద్(78లక్షలు), అహ్మదాబాద్(62 లక్షలు)
  • క్లాస్ 1 నగరాలు - లక్ష నుండి 10 లక్షలు జనాభా
  • పట్టణాలు - 5000 నుండి లక్ష జనాభా
  • రెవిన్యూ గ్రామాలు - నిర్దిష్ట సరిహద్దు గలవి

  • ఆవాసం ప్రాంతాలు - రెవిన్యూ గ్రామంలోపల కొన్ని ఇళ్ల సముదాయం


ఈరొజు పరీక్ష్యకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.