అర్జెంటినా నుండి బార్న్ స్వాలో అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ఒక్కో సంవత్సరము ఫిబ్రవరి నెలలో మొదలై 8300 km ప్రయాణం చేసి మార్చ్ నెల చివరలో కాలిఫోర్నియా చేరుకుంటుంది
కాలిఫోర్నియాలో ఒక చర్చిలో నివాసం ఏర్పరుచుకుంటాయి
తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ నెలలో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి
ఇందులో వింత ఏముంది అంటారేమో కానీ అవి దాదాపుగా 16600 km ప్రయాణం చేస్తాయి
అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడా ఒక్క అడుగు భూమి కనిపించదు, ప్రయాణం అంత సముద్రమార్గమే.
అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి. అవి అలసిపోయినప్పుడు, ఆకలివేసినప్పుడు ఆ పుల్లను నీటి పైన వేసుకుని సేద తీరుతుంది. అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళీ ప్రయాణం మొదలెడుతుంది.
ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం.
పక్షులు వాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మనం కష్టపడి పనిచేయలేమా
ఆమాత్రం నమ్మకం మనకు లేక ఇతరులపై ఎందుకు ఆధారపడడం
ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ